Asianet News TeluguAsianet News Telugu

దారుణం : నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి..

హైదరాబాద్ జీడిమెట్ల పి.ఎస్.పరిధిలోని చింతల్ లో దారుణం జరిగింది.  

హైదరాబాద్ జీడిమెట్ల పి.ఎస్.పరిధిలోని చింతల్ లో దారుణం జరిగింది.  నడి రోడ్డు పై ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే చూసినవాళ్లు స్పందించి గోనెపట్టాలతో మంటలు ఆర్పేశారు.  అయితే ఇతను ఎందుకు కాల్చుకున్నాడనే విషయాలు తెలియరాలేదు.