Asianet News TeluguAsianet News Telugu

2 కోట్ల ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం పొందిన హైదరాబాద్ యువతీ

ఈ ఉద్యోగానికి ఎంపికైన దీప్తికి రూ. 2 కోట్ల వార్షిక వేతనం ఇవ్వనున్నారు. 

First Published May 20, 2021, 1:02 PM IST | Last Updated May 20, 2021, 1:02 PM IST

ఈ ఉద్యోగానికి ఎంపికైన దీప్తికి రూ. 2 కోట్ల వార్షిక వేతనం ఇవ్వనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో దీప్తి.. ఈ నెల 2వ తేదీన ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి చేశారు.