హైదరాబాద్ బోనాలు: కాచిగూడ రైల్వే స్టేషన్ లో లేజర్ షో

హైదరాబాద్ బోనాల సందర్భంగా కాచిగూడ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో అందరిని ఆకట్టుకుంటుంది. 

First Published Aug 2, 2021, 10:38 PM IST | Last Updated Aug 2, 2021, 10:38 PM IST

హైదరాబాద్ బోనాల సందర్భంగా కాచిగూడ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో అందరిని ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ బోనాలు దాని చరిత్ర, విశిష్టతను తెలుపుతూ సాగుతున్న లేసర్ షోని అక్కడి ప్రయాణీకులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలవారు వచ్చి చూస్తూ.. అక్కడ ఫోటోలు, వీడియోలు దిగుతున్నారు.