అలా అంటే ఎలా, రాజకీయాలు ఎందుకు... ఎమ్మెల్యే సైదిరెడ్డి
తన మీద అనవసరమైన రాజకీయాలు చేస్తున్నారని హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. భారీ అనే అతన్ని తానెప్పుడూ చూడలేదు కానీ కరోనా అనుమానం ఉందంటే డాక్టర్లతో మాట్లాడి హాస్పిటల్ లో చేర్పించానని అన్నారు. ఆయనకే కాదు హుజూర్ నగర్ వాళ్లు ఎక్కడున్నా సాయం చేస్తానని అంటున్నారు.