మామూలోడు కాడు: దిమ్మతిరిగే లంచం తీసుకుంటూ పట్టబడిన నాగరాజు
1 కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ACB కి పట్టుబడిన కీసర మండల తహసీల్దారు నాగారాజు.
1 కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ACB కి పట్టుబడిన కీసర మండల తహసీల్దారు నాగారాజు.కీసర మండలం లోని 28 ఎకరాల భూమి పట్టా పాస్ బుక్కుల కోసం డబ్బును డిమాండ్ చేసాడు.