Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll:డబ్బులు పంచుతున్నారంటూ... ఇద్దరు యువకుల్ని చితక్కొట్టిన గ్రామస్తులు

ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

First Published Oct 30, 2021, 11:07 AM IST | Last Updated Oct 30, 2021, 11:07 AM IST

ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబ్బులు పంచుతున్నారంటూ ఇద్దరు యువకులను పట్టుకున్న గ్రామస్తులు చితకొట్టారు. ఇక చెల్లూరు గ్రామంలో అయితే ఏకంగా పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది.