Huzurabad Bypoll Result: విజయంపై టీఆర్ఎస్ ధీమా... కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కౌశిక్ రెడ్డి

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుపై అధికార టీఆర్ఎస్ పార్టీ దీమాతో వుంది. 

First Published Nov 2, 2021, 9:13 AM IST | Last Updated Nov 2, 2021, 9:13 AM IST

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుపై అధికార టీఆర్ఎస్ పార్టీ దీమాతో వుంది. ఇప్పటికే కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు టీఆర్ఎస్ పార్టీ తరపున పాడి కౌశిక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.