Huzurabad Bypoll: గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టుకుని... ఓటేసిన గెల్లు శ్రీనివాస్ దంపతులు

వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో  టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

First Published Oct 30, 2021, 3:02 PM IST | Last Updated Oct 30, 2021, 3:02 PM IST

వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో  టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టుకుని భార్యతో కలిసి స్థానిక పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసారు. అనంతరం గెల్లు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.