కట్టుకున్నోడే కాలయముడు .... అనుమానంతో భార్యను కిరాతకంగా హత్యా చేసిన భర్త
జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న భర్త అనుమానంతో భార్య ను దారుణంగా హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెనుగువాడలో నివాసముంటున్న మెరుగు సంధ్య(27) ను భర్త గణేష్ కత్తితో దారుణంగా పొడిచి హతమార్చాడు. ఈ దాడిలో సంధ్య అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పెద్దపెల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.....