Asianet News TeluguAsianet News Telugu

పీపుల్స్ ప్లాజాలో హునార్ హాట్ ప్రదర్శన...

 నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆద్శర్యంలో హునార్ హాట్ ప్రదర్శన జరుగుతోంది. 

 నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆద్శర్యంలో హునార్ హాట్ ప్రదర్శన జరుగుతోంది. మైనారిటీ వర్గ ప్రజలు తయారుచేసిన చేనేత వస్త్రాలు, హస్తకళల ప్రదర్శన, విక్రయం జరుగుతుంది. అస్సాం, గుజరాత్, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్ లాంటి అనేక రాష్ట్రాల హస్తకళలు, వంటకాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.