Asianet News TeluguAsianet News Telugu

మల్లన్నసాగర్ కు గోదావరి నీళ్లు... సీఎం దత్తత గ్రామంలో ఇళ్ల కూల్చివేత

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా  50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేశారు. దీంతో ముంపు గ్రామాల్లోని ప్రజలను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు.  ఇలా సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో కూడా శనివారం అర్దరాత్రి నుండి కూల్చివేతలు చేపట్టారు. పూర్తి పరిహారం రాకపోవడంతో గ్రామంలోనే ఉన్న కొంత మంది నిర్వాసితులను పోలీసుల సహాయంతో తరలిస్తున్నారు. 
 
First Published Aug 22, 2021, 11:07 AM IST | Last Updated Aug 22, 2021, 11:07 AM IST