వారం రోజుల్లో ఇంటింటి జ్వరం సర్వే పూర్తి .... ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

కరోనా థర్డ్ వేవ్ లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి జ్వరం సర్వే ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక్కమారు నిర్వహిస్తుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. 

First Published Jan 22, 2022, 4:29 PM IST | Last Updated Jan 22, 2022, 4:29 PM IST

కరోనా థర్డ్ వేవ్ లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి జ్వరం సర్వే ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక్కమారు నిర్వహిస్తుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. సెకండ్ వేవ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను నీతి ఆయోగ్ సైతం మెచ్చుకుందని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గుర్తుచేశారు. వరం రోజుల్లో ఈ సర్వే ని రాష్ట్రమంత పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.