Asianet News TeluguAsianet News Telugu

విధులు బహిష్కరించిన హోమియోపతి డాక్టర్లు... వైద్యంకోసం వచ్చిన రోగుల తిప్పలివీ..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అందించే స్టైపండ్ సరిపోవడం లేదని... 

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అందించే స్టైపండ్ సరిపోవడం లేదని... గతంలో ఇచ్చిన హామీ మేరకు 15శాతం స్టైపండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ హోమియోపతి హౌస్ సర్జన్స్, పిజి స్కాలర్స్ విధులను బహిష్కరించారు. 2014 జీవో ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి స్టైఫండ్ పెంచాల్సి వున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకు కొద్దిరోజులుగా రామంతాపూర్ లోని హోమియోపతి మెడికల్ కాలేజీ వద్ద డాక్టర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి తాజాగా యునాని, ఆయుర్వేదిక్ డాక్టర్ల మద్దతు తెలిపారు. డాక్టర్ల విధుల బహిష్కరణతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారు. 

Video Top Stories