ఆరోగ్యరక్ష: చిట్లిన జుట్టుకి ఇంట్లోనే చక్కని పరిష్కారం...

జుట్టు చిట్టిపోవడం తరచుగా ఎదురయ్యే అతి సాధారణ సమస్య. దీనివల్ల జుట్టు పొడిగా మారుతుంది. చిట్లిన జుట్టు వల్ల జుట్టుపెరగడం ఆగిపోతోంది. హార్డ్ కెమికల్స్, హెయిర్ డ్రయ్యర్, సాఫ్ట్ నర్ లాంటి హీట్ పరికరాలు జుట్టుకు నష్టం కలిగిస్తాయి. జుట్టూడిపోవడానికి దోహదం చేస్తాయి. అయితే దీనికి ఇంట్లోనే సింపులు మాస్కులతో చికిత్స చేసుకోవచ్చు.

First Published Aug 21, 2021, 2:08 PM IST | Last Updated Aug 21, 2021, 2:08 PM IST