Asianet News TeluguAsianet News Telugu

మేడారం జాతర : భారీ వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తులు...

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు విపరీతంగా పోటెత్తారు. 

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు విపరీతంగా పోటెత్తారు. అయితే శనివారం నాడు మేడారంలో భారీ వర్షం కురిసింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ రోజుతో మేడారం జాతర ముగుస్తోంది.