video news: పక్కా రాష్ట్రంలోను హరీష్ రావు క్రేజీ
టీఆర్ఎస్ ముఖ్య నేత తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రికి హరీష్ రావుకు తెలంగాణలోనే కాదు పక్క రాష్ర్టంలోను మంచి క్రేజీ ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావుకు ఘనస్వాగతం లభిచింది.
టీఆర్ఎస్ ముఖ్య నేత తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రికి హరీష్ రావుకు తెలంగాణలోనే కాదు పక్క రాష్ర్టంలోను మంచి క్రేజీ ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావుకు ఘనస్వాగతం లభిచింది. స్ధానిక నేతలు హరీష్ రావుకు కాన్వయ్ దగ్గరకు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు.