Asianet News TeluguAsianet News Telugu

ముస్లిం సోదరులతో హరీష్ అలాయ్ బలాయ్ (వీడియో)

నిబంధనలకు విరుద్ధంగా బోర్డు మీటింగ్‌ పెట్టుకొని తనను అక్రమంగా టీవీ-9 నుంచి బయటకు పంపించారని, పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పానని అన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఇది మాఫియాకు.. మీడియాకు జరుగుతున్న ధర్మయుద్ధమని, ఇందులో జర్నలిజమే గెలుస్తుందని  ఆయన అన్నారు.
 

నిబంధనలకు విరుద్ధంగా బోర్డు మీటింగ్‌ పెట్టుకొని తనను అక్రమంగా టీవీ-9 నుంచి బయటకు పంపించారని, పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పానని అన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఇది మాఫియాకు.. మీడియాకు జరుగుతున్న ధర్మయుద్ధమని, ఇందులో జర్నలిజమే గెలుస్తుందని  ఆయన అన్నారు.

రంజాన్ పండుగ పవిత్ర పండగ అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.. సిద్దిపేట లో రంజాన్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట ఈద్గా వద్ద జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పాల్గొన్నారు.. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు అవలంభించే పండగ రంజాన్ ఆయన ఈ సందర్భంగా అన్నారు.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలిపారు. రాష్టం ,దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని మతాల ,కులాల  వారు కలసి మెలసి ఉండాలన్నారు.  సిద్దిపేట లో  గత 15 ఏళ్ల నుండి ముస్లిం సోదరులను వ్యక్తిగతంగా కలసి శుభాకాంక్షలు తెలపడం ఒక  అనావాయితిగా వస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి లో హిందు ,ముస్లిం లు కలసి ముందుకు వెళుతున్నారని చెప్పారు. కులాలు మతాలు అనేవి నమ్మకానికే పరిమితం కావాలని, అవిఅభివృద్ధి అడ్డుఉండకుడదన్నారు. 

టి ఆర్ ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్దే ద్యేయంగా పని చేస్తున్నదని.. మన రాష్ట్రం పురోగతి సాదించి..సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి లో దేశంలోనే  నెంబర్ వన్ గా నిలవాలన్నారు. హిందువుల పండగలు దసరా, బతుకమ్మ పండుగను  ముస్లిం లు మంచినీరు ఏర్పాటు చేస్తారని, అదేవిధంగా ముస్లిం ల పండగలకి  హిందువులు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని ఇలా  ఒకరినికరు సహకారం అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. 

ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని  సిద్దిపేట లో ఈ పర్వదినం  మొదటి సారి టెంట్లు , కూలర్స్ , మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులందరిని కల్సి ఆలాయ్ బాలాయ్ తీసుకొని శుభాకాంక్షలు తెలిపారు..

Video Top Stories