Asianet News TeluguAsianet News Telugu

యోగాసనాలు వేసిన హరీష్ రావు (వీడియో)

ఐదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా  సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో మాజీ మంత్రి హరీష్ రావు యోగ దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఐదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా  సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో మాజీ మంత్రి హరీష్ రావు యోగ దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బిజీగా ఉన్న తరుణంలో హరీష్ రావు యోగా దినోత్సవంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.