ప్రభుత్వం వదిలేసినా.... పేదలకు తానున్నానంటూ బాసటగా నిలిచిన గుత్తా జ్వాల

ఈ కరోనా లాక్ డౌన్ వేళ సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. 

First Published Apr 23, 2020, 4:22 PM IST | Last Updated Apr 23, 2020, 4:39 PM IST

ఈ కరోనా లాక్ డౌన్ వేళ సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని వారందరూ ఇండ్లకే పరిమితమవడంతో వారికి తినడానికి తిండి కూడా దొరకదమ్ లేదు. ఈ కష్ట కాలంలో బాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల రేషన్ కార్డులు లేక ప్రభుత్వ సహాయం అందని పేదలకు నిత్యావసరాలను అందించి వారికి తోడుగా నిలిచింది.