Asianet News TeluguAsianet News Telugu

GreenIndiaChallege video : గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన పి.వి. సింధూ, మరో ముగ్గురికి ఛాలెంజ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన పి.వి. సింధూ గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో మొక్కలు నాటారు. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన పి.వి. సింధూ గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో మొక్కలు నాటారు. మంత్రిసంతోష్ ప్రారంభించిన ఈ గ్రీన్ఇండియా ఛాలెంజ్ చాలామంచిందన్నారు. దీంట్లో భాగంగానే తానూ విరాట్ కోహ్లీ, అక్షయకుమార్, సానియామీర్జాలను ఛాలెంజ్ చేస్తున్నానన్నారు సింధూ.