జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ : బీజేపీ లక్ష్మణ్ ఆఫీసు ముందు కార్యకర్త ఆత్మహత్యాయత్నం...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల పంచాయితీ మొదలయ్యింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల పంచాయితీ మొదలయ్యింది. ముషీరాబాద్ లోని బీజేపీ నేత లక్ష్మణ్ ఆఫీస్ ముందు శివ ముదిరాజ్ అనే ఓ ఆశావహుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. లక్ష్మణ్ కు ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదంటూ.. నాకంటే అర్హత ఉన్నవాళ్లు ఎవరున్నారో చూపించమంటూ డిమాండ్ చేస్తున్నాడు.