Asianet News TeluguAsianet News Telugu

భారీ స్థాయిలో నామినేషన్లు.. వేడెక్కిన గ్రేటర్ పాలిటిక్స్...

గ్రేటర్ లో రాజకీయాలు వేడెక్కాయి. 

గ్రేటర్ లో రాజకీయాలు వేడెక్కాయి. బల్దియా ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో, కన్ఫర్మ్ అయినవాళ్లు నామినేషన్లు వేయడంలో బిజీ బిజీ అయిపోయారు. బుధవారం నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. శుక్రవారం నవంబర్ 20 నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఈ రోజు భారీగా నామినేషన్లు పడే అవకాశం ఉంది. దీనికోసం గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లు, 150 కేంద్రాలు రెడీ అయ్యాయి.

Video Top Stories