Asianet News TeluguAsianet News Telugu

వీడియో: సతీమణితో కలిసి వచ్చి ఓటేసిన సజ్జనార్

సైబరాబాద్ పోలీసుప కమిషనర్ సజ్జనార్ తన సతీమణి అనుపమతో కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

First Published Dec 1, 2020, 9:24 AM IST | Last Updated Dec 1, 2020, 9:24 AM IST

సైబరాబాద్ పోలీసుప కమిషనర్ సజ్జనార్ తన సతీమణి అనుపమతో కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాంపల్లిలోని వ్యాయామశాలలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు.