జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలు 2020 : నల్లకుంట డివిజన్ ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోరుతూ అంబర్ పెట్ నియజకవర్గ పరిధిలోని నల్లకుంట డివిజన్ ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోరుతూ అంబర్ పెట్ నియజకవర్గ పరిధిలోని నల్లకుంట డివిజన్ ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు , ఆయనతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ సీనియర్ నాయకులు వీ హనుమంత రావు తదితరులు.