Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణల ఆత్మహత్యలు లేకపోతే కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టదు.. గంగుల కమలాకర్

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్, బిజేపీ నేతలు గైర్హాజరు అవ్వడంపై మంత్రి గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్, బిజేపీ నేతలు గైర్హాజరు అవ్వడంపై మంత్రి గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. బండి సంజయ్ కు బాధ్యత లేదా.. ప్రభుత్వ కార్యక్రమాలకు రావాలి కదా అంటూ ప్రశ్నించారు.

Video Top Stories