video news : గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన గండ్ర వెంకటరమణారెడ్డి
ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ క్యాంపు ఆఫీసులో MLA గండ్ర వెంకటరమణారెడ్డి మొక్కలు నాటారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మూడు మొక్కలు నాటినట్టు తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత, రాజ్య సభ సభ్యులు బండ ప్రకాష్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.