Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ ఇలాకాలో ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం, సత్కారం...

కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ మొదటిసారిగా సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటనకు బయలుదేరారు. 

First Published Jun 17, 2021, 10:21 AM IST | Last Updated Jun 17, 2021, 10:21 AM IST

కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ మొదటిసారిగా సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మీదుగా వెళుతుండగా బిజెపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. శాలువాతో ఈటలను సత్కరించారు గజ్వేల్ బిజెపి నాయకులు. అనంతరం ఈటల హుజురాబాద్ కు బయలుదేరారు.