Asianet News TeluguAsianet News Telugu

ఫ్రీగా టీ బిస్కెట్లు ఇస్తున్న టీ దుకాణం హైదరాబాద్ లో...

మనం బయటికి వెళ్ళినప్పుడు దాహం వేస్తే మంచి నీరు కొనుకొని తాగే ఈరోజులలో  డాక్టర్ రబింద్రానాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ixora గ్రూప్ మరియు కడక్ హౌస్ వారు కాసు బ్రహ్మనందరెడ్డి పార్క్ దగ్గర ఫ్రీగా టీ ,బిస్కట్స్ ఇచ్చే కౌంటర్ ఏర్పాటు చేశారు.

Video Top Stories