Asianet News TeluguAsianet News Telugu

వరదసాయం కోసం.. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు...

వరద సాయం కోసం హైదరాబాద్ లోని మీ సేవా సెంటర్లలో బాధితులు పోటెత్తుతున్నారు. 

వరద సాయం కోసం హైదరాబాద్ లోని మీ సేవా సెంటర్లలో బాధితులు పోటెత్తుతున్నారు. చింతల్ మీ సేవా సెంటర్లోనూ ఉదయం నుండే క్యూ లైన్లో బారులు తీరి నిలుచున్న వరదబాధితులు.