Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామంలో వెలిసిన ఫ్లెక్సీలు...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 

First Published Apr 20, 2023, 5:22 PM IST | Last Updated Apr 20, 2023, 5:26 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఇల్లంతకుంట మండలంలో  మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలక్షిషన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గత ఎన్నికల్లో ఇల్లంతకుంట మండలానికి ఇచ్చిన పలు హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. అయితే ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రసమయికి వ్యతిరకంగా వెలిసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.