Video: హైదరాబాదు డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం
హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున పెద్ద యెత్తున మంటలు చెలరేగాయి. డంపింగ్ యార్డులో ఈ మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా, ఎవరైనా కావాలని మంటలు రాజేశారా అనే కోణంలో పోోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.