Asianet News TeluguAsianet News Telugu

స్పార్ ల్యాబ్ లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంగడ్డపోతారం పారిశ్రామిక వాడ స్పార్ ల్యాబ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగిసి పడ్డాయి. కెమికల్ డ్రమ్ములు రాపిడి జరగడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ పూర్తిగా బుడిదపాలు అయింది. భారీగా ఆస్థి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలను అడుపుచేయాడానికి అగ్నిమాపక సిబ్బంది ముమ్మర ప్రయత్నం చేశారు.

Video Top Stories