video news : తిరిగి తిరిగీ అలసిన రైతులు..MRO కార్యాలయంలో...
కొమరంభీమ్ జిల్లా బెజ్జుర్ మండల కేంద్రము లోని MRO కార్యాలయంలో రైతులు పురుగుల మందు తాగారు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.