స్వతంత్ర భారత వజ్రోత్సవాలు... జాతీయ పతాక పరిణామంపై హైదరాబాద్ లో ప్రత్యేక ప్రదర్శన
హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి.
హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రజల్లో దేశభక్తిని పెంచే కార్యక్రమాలను 15 రోజులపాటు (ఆగస్ట్ 08 నుండి 22వరకు) నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్కులో భారత స్వాతంత్య్ర పతాక ఆవిర్భావం నుండి ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ ప్రదర్శన ఏర్పాటుచేసారు.ఈ ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.