రైతులకోసం కొత్త ఐడియాను ఆవిష్కరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం తడిచిపోకుండా అతి తక్కువ ఖర్చుతో కొత్త ఐడియాను ఆవిష్కరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం తడిచిపోకుండా అతి తక్కువ ఖర్చుతో కొత్త ఐడియాను ఆవిష్కరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కేవలం 500 రూపాయలతో 100 కింటాళ్ల ధాన్యాన్ని కాపాడుకోవచ్చని ప్రాక్టికల్ గా చేసి చూపించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి.