Asianet News TeluguAsianet News Telugu

డిప్యూటీ స్పీకర్ ఛేంబర్ లో కేక్ కట్ చేసి....

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలు అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్‌ ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలు అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్‌ ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారు. కవిత ఈ వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఈ వేడుకల్లో పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.