మంత్రిగా ఈటెలకు ఉద్వాసన: ఈటెల ఆఫీస్ ను వీడిన సెక్యూరిటీ గార్డ్స్

మంత్రిగా ఉన్నప్పుడు సాధారణముగా నల్గురు గన్ మెన్లతో పాటుగా,పైలెట్ టీం,ఇంటలిజెన్స్ నుండి ఇద్దరు,గార్ట్ గా నలుగురు విధులు నిర్వర్తిస్తారు.....

First Published May 3, 2021, 7:24 PM IST | Last Updated May 3, 2021, 7:24 PM IST

మంత్రిగా ఉన్నప్పుడు సాధారణముగా నల్గురు గన్ మెన్లతో పాటుగా,పైలెట్ టీం,ఇంటలిజెన్స్ నుండి ఇద్దరు,గార్ట్ గా నలుగురు విధులు నిర్వర్తిస్తారు.....ఈటెల రాజేందర్ మంత్రివర్గం నుండి ఉద్వాసనకి గురి కావడంతో గన్ మెన్లు ఈటెల క్యాంపు కార్యలయం హుజురాబాద్ నుండి జిల్లా ఎస్పి కార్యాలయానికి అటాచ్ కావాలని ఆదేశాలు రావడం తో తిరుగు ప్రయాణం అయ్యారు.