100 కార్ల భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుండి హుజురాబాద్ చేరుకున్న మాజీ మంత్రి ఈటల

నేటి ఉదయం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ 100 కార్లతో ర్యాలీగా హైదరాబాద్ నుండి  హుజూరాబాద్ చేరుకున్నారు. హుజురాబాద్ లో ఈటలకు ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు.

First Published May 3, 2021, 7:14 PM IST | Last Updated May 3, 2021, 7:14 PM IST