Asianet News TeluguAsianet News Telugu

ఈటెల రాజేందర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వందల కోట్లు సంపాదించాడు


సీలింగ్ యాక్ట్ చట్టం ప్రకారం ఒక్క కుటుంబానికి  యాభై ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు.  

First Published May 11, 2021, 3:33 PM IST | Last Updated May 11, 2021, 3:33 PM IST


సీలింగ్ యాక్ట్ చట్టం ప్రకారం ఒక్క కుటుంబానికి  యాభై ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు.  కాని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యుల పేరు మీద నూట నలభై ఎకరాల ఎలా ఉందని కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.ఈటెల కుటుంబ సభ్యులపై ,బీనామీలపై కలిపి ఏడు వందల ఏకరాలు  ఉన్నాయని వీటిపై విచారణ చేయాలని,అక్రమాస్తులపై సిబిఐ విచారణ చేయాలని కోరారు.