Asianet News TeluguAsianet News Telugu

కరెంట్ బిల్లు కట్టడంపై సందేహాలా.. ఇది వినండి..

కరోనా ప్రభావంతో ఇంటింటికీ తిరిగి రీడింగ్ తీసే అవకాశం లేకపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 

First Published Apr 9, 2020, 8:56 PM IST | Last Updated Apr 9, 2020, 8:56 PM IST

కరోనా ప్రభావంతో ఇంటింటికీ తిరిగి రీడింగ్ తీసే అవకాశం లేకపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత యేడాది మార్చి నెల బిల్లునే ఈ ఏడాదీ కట్టాలని తెలిపింది. అయితే దీనిమీద కరెంటు బిల్లులు ఎలా పంపిస్తారు? రీడింగ్ తీయకపోతే ఎప్రిల్ బిల్లులో అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా? శ్లాబ్ చేంజ్ అవుతుందా? కరెంట్ బిల్లుల మీద మారటోరియం ఉందా? ఇలాంటి అనేక సందేహాలకు విద్యుత్ అధికారి చెబుతున్న సమాధానాలు.