Asianet News TeluguAsianet News Telugu

దారుణం : పీకల్దాకా తాగి.. ట్రాన్స్ ఫార్మర్ ను కౌగిలించుకున్న తాగుబోతు..

జగిత్యాల జిల్లా కోరుట్లలో మద్యం ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలువునా తీసింది. 

జగిత్యాల జిల్లా కోరుట్లలో మద్యం ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలువునా తీసింది. వివరాల్లోకి వెడితే కోరుట్లలో ఓ యువకుడు పట్టపగలే పీకల్దాకా తాగి నడిరోడ్డు మీద నానా హంగామా చేశారు. వచ్చిపోయే వాహనాలను అడ్డుకుంటూ, ఆపడానికి దగ్గరికొచ్చే వారిని పెద్ద రాయితో చంపేస్తానని బెదిరిస్తూ హల్ చల్ చేశారు. చివరికి రాయిని పడేసి పక్కనున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను కౌగిలించుకుని కుప్పకూలిపోయాడు. 

Video Top Stories