కరోనా అనుమానితుల ఇళ్ల మీద ఎగురుతున్న డ్రోన్లు.. ఎందుకంటే..
రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో శానిటైజర్లు, కెమికల్స్ స్ప్రే చేయడానికి డ్రోన్లు రంగంలోకి దిగుతున్నాయి.
రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో శానిటైజర్లు, కెమికల్స్ స్ప్రే చేయడానికి డ్రోన్లు రంగంలోకి దిగుతున్నాయి. మరికల్ లోని కరోనా అనుమానితుల ఇంటిమీద ముందుగా దీనితో ప్రయోగం చేశారు. తెలంగాణ బార్డర్ లోని గూడ్స్ వెహికల్స్ మీద, హై వేలోని క్రిష్ణా-గుడబెల్లుర్ చెక్ పోస్టు దగ్గర, లంగర్ హౌజ్ లోని హుడా పార్క్ లేక్ దగ్గర ఈ డ్రోన్స్ తో కెమికల్స్ చల్లుతున్నారు. వీటితో పంటల మీద కీటకనాశకాలు కూడా చల్లుకోవచ్చు.