Asianet News TeluguAsianet News Telugu

video news : DJ వద్దన్నందుకు గొడవపడి కొట్టుకున్న పెళ్లిబృందం

DJ పెట్టి బరాత్ తీస్తామంటే వద్దన్నారని మొదలైన గొడవ కొట్టుకునేదాకా వెళ్లింది. సూర్యాపేట జిల్లా, కోదాడ, తొగర్రాయిలో ఓ పెళ్లిలో వింత సంఘటన జరిగింది. పెళ్లి అయిన తర్వాత  డీజే పెట్టి  ఊరేగింపుగా అమ్మాయిని, అబ్బాయిని సాగనంపుదామని అబ్బాయి వాళ్ళు అనుకున్నారు. కానీ  అమ్మాయిది ఆంధ్రలోని ప్రకాశం జిల్లా, వెళ్లేసరికి లేట్ అవుతుందన్నారు అమ్మాయివాళ్లు. డీజే వద్దు అమ్మాయిని అబ్బాయిని తీసుకుపోతాం అన్నారు. దీంతో కోపానికి వచ్చిన అబ్బాయి తరపు వారు అమ్మాయి తరపు వారితో ఘర్షణ కు దిగారు. ఈ ఘర్షణ మాటా మాటా పెరిగి ఇరు వర్గాలూ కొట్టుకునేదాకా వెళ్లింది.

First Published Nov 2, 2019, 12:21 PM IST | Last Updated Nov 2, 2019, 12:21 PM IST