కరోనా కాలం : మనకోసం వాళ్ల ప్రాణాలకు తెగించి.. హ్యాట్సాఫ్..
కరోనా వ్యాపించకుండా నగరాన్ని.. వీధి వీధీ సానిటైజ్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ డిసాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ టీం.
కరోనా వ్యాపించకుండా నగరాన్ని.. వీధి వీధీ సానిటైజ్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ డిసాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ టీం. వారి సేవలను గుర్తిస్తూ.. వారు ఎలా పనిచేస్తున్నారు, ప్రాణాలకు తెగించి ఎలా వీధివీధీ తిరుగుతున్నారో తెలిపే వీడియో ఒకదాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఆ వీడియో...