7 రోజుల క్రితం గల్లంతైన అంతయ్య మృతదేహం లభ్యం
:మ్యాన్ హోల్ క్లీన్ చేస్తూ మరణించిన దళితుడు అంతయ్య మృతదేహం ఎట్టకేలకు లభ్యం.
:మ్యాన్ హోల్ క్లీన్ చేస్తూ మరణించిన దళితుడు అంతయ్య మృతదేహం ఎట్టకేలకు లభ్యం. గల్లంతయిన ప్రదేశం నుంచి 200 మీటర్ల దూరంలోనే ట్రంక్ పైపు లైన్ లో లభ్యం
కోయంబత్తూర్ టెక్నాలజీ వినియోగంలో భాగంగా ఓ కెమెరాను సివర్ ట్రంక్ పైపు లైన్ లోకి పంపగా మృతదేహం లభ్యం