Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ బర్త్ డే : హిమాయత్ నగర్ లో మొక్కలు నాటిన దానం నాగేందర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓ మొక్కనాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓ మొక్కనాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హిమాయత్ నగర్ లోని టీటీడీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత మొక్కలు నాటారు. విద్యార్థులతో కూడా మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ పాల్గొన్నారు.