బిజెపికి ఒక్కసారి అధికారమిస్తే ఉరేసుకున్నట్లే...: సిపిఐ నారాయణ

హైదరాబాద్: తెలంగాణ బిజెపి తుక్కుగూడలో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర జయప్రదం అయ్యిందంటూ సిపిఐ నేత నారాయణ వ్యంగాస్త్రాలు విసిరారు. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్కహామీ గురించి కూడా హోంమంత్రి అమిత్ షా చెప్పడానికి సిద్దంగా లేరన్నారు. అలాగే మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడేలా ఏం చేసారో చెప్పలేకపోయారని... కేవలం ఒక్కసారి ఓటేయాలని, ఒక్కసారి అధికారం ఇవ్వాలని మాత్రమే కోరారడంలో సక్సెస్ అయ్యారని ఎద్దేవా చేసారు. బిజెపికి ఒక్కసారి అధికారమిస్తే ఉరేసుకున్నట్లేనని... ఒక్కసారి ఉరేసుకుంటే మళ్లీ మళ్లీ ఉరేసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటూ సిపిఐ నారాయణ మండిపడ్డారు. 
 
First Published May 15, 2022, 3:03 PM IST | Last Updated May 15, 2022, 3:03 PM IST