Asianet News TeluguAsianet News Telugu

చాలా విచారకరం...సిపిఐ జాతీయ హోదాను ఎన్నికల కమిషన్ రద్దు చేయడం పై నారాయణ

సి.పి.ఐ పార్టీకి జాతీయ హోదాను  రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్  తీసుకున్న నిర్ణయం విచారకరమని  సీ. పీ. ఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. 

First Published Apr 11, 2023, 6:30 PM IST | Last Updated Apr 11, 2023, 6:30 PM IST

సి.పి.ఐ పార్టీకి జాతీయ హోదాను  రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్  తీసుకున్న నిర్ణయం విచారకరమని  సీ. పీ. ఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఢిల్లీలో మీడియాతో అయన  మాట్లాడుతూ సాంకేతిక పరమైన అంశాలనే ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుందని వందేళ్ళ చరిత్ర గల సి.పి.ఐ పార్టీ  స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు పలు జాతీయోద్యమాల్లో సిపిఐ ప్రముఖ పాత్ర పోషించిందన్నారు.ఎన్నికల కమిషన్  నిర్ణయం సి.పి.ఐ ని  నిరుత్సాహ పరచలేదని సి. పి.ఐ పార్టీ ప్రజల్లో ఉంటు ప్రజా ఉద్యమాల్లో  పాల్గొంటుందన్నారు.