సజ్జనార్ మెచ్చిన కరోనా పాట.. శ్రీరామచంద్ర మీద నమ్మకం ఉంది..

రాప్ రాక్ షకీల్ స్వరపరిచి, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర గానం చేసిన జిందాబాద్.. 

First Published Apr 21, 2020, 3:25 PM IST | Last Updated Apr 21, 2020, 3:25 PM IST

రాప్ రాక్ షకీల్ స్వరపరిచి, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర గానం చేసిన జిందాబాద్.. అనే పాటను సీపీ సజ్జనార్ మెచ్చుకున్నారు.  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఇవ్వాళ వీరితో మాట్లాడి.. ప్రత్యేకంగా అభినందించారు. పాట పాడించుకుని సంతోషించారు.