Asianet News TeluguAsianet News Telugu

ఆ 30 మంది ఎమ్మెల్యేలకు నో టికెట్..? కేసీఆర్ షాకింగ్ నిర్ణయం..?

పలు పథకాల్లో అవినీతికి పాల్పడిన 30 మంది ఎమ్మెల్యేల జాబితాను సీఎం కేసీఆర్ సిద్ధం చేశారని తెలుస్తోంది. 

First Published Apr 29, 2023, 6:02 PM IST | Last Updated Apr 29, 2023, 6:03 PM IST

పలు పథకాల్లో అవినీతికి పాల్పడిన 30 మంది ఎమ్మెల్యేల జాబితాను సీఎం కేసీఆర్ సిద్ధం చేశారని తెలుస్తోంది. వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున టిక్కెట్లు ఇచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తోెంది.